ఇరాన్-అమెరికా డీల్.. లాభాలతో ముగిసిన సూచీలు..

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లబడడంతో దేశీయ సూచీలు లాభాలు ఆర్జించాయి. ఇరాన్-అమెరికా మధ్య శాంతి ఒప్పందం కుదరడంతో అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడాయిల్ ధర దిగివచ్చింది. ఏకంగా 4.55 శాతం తగ్గి 83.36 డాలర్లకు చేరుకుంది.