ఇవాళ్టి ( జూన్ 8 ) నుంచి చేప ప్రసాదం...నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో షురూ
బేగంబజార్, వెలుగు: మృగశిర కార్తె సందర్భంగా హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నేటి నుంచి బత్తిని సోదరులు చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. హైదరాబాద్ఇన్చార్జి మినిస్టర్