ఫ్యూచర్ సిటీకి ఫుల్ ప్రొటెక్షన్... భవిష్యత్తులో రద్దు చేసే అవకాశం లేకుండా చట్టపరమైన రక్షణ
హైదరాబాద్, వెలుగు: ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టును చట్టపరమైన వివాదాల నుంచి గట్టెక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో