ఇవాళ(మే 10) విజయ్ ప్రమాణస్వీకారం..బలనిరూపణకు మూడు రోజుల గడువు

తమిళనాడు రాజకీయాల్లో నాలుగు రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్‌‌కు తెరపడింది. వీసీకే, ఐయూఎంఎల్‌‌ పార్టీలు బేషరతు మద్దతు తెలపడంతో తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ దక్కినట్లైంది