ఈ దేవిని దర్శిస్తే చాలు.. జీవితమే మారిపోతుందా? అపరాజిత దేవి రహస్యం!

Goddess Aparajita Devi: జీవితంలో ప్రయత్నం చేసినా కొన్నిసార్లు విఫలం కావచ్చు. అప్పుడు దైవ సహాయం అవసరం అనిపిస్తుంది. అలాంటి సమయంలో అపరాజిత దేవి అమ్మవారిని ప్రార్థిస్తే విజయం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఆమె మహిమలు ఎంతో విశేషమైనవి. విజయవాడలో వెలసిన అమ్మవారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.