ఈ శుక్రవారమే హార్మూజ్ జలసంధికి విడుదల.. ట్రంప్ క్లారిటీ

ఫ్రాన్స్ వేదికగా జరగనున్న జీ 7 సమ్మిట్‌కు ముందు అమెరికా అధ్యక్షుడు హార్మూజ్ జలసంధిపై కీలక ప్రకటన చేశారు. ఈ శుక్రవారమే హార్మూజ్ జలసంధి పూర్తిగా తెరుచుకుంటుందని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇప్పటికే హార్మూజ్ జలసంధి కొంతవరకు తెరుచుకుందని.. సముద్ర మార్గంలో అమర్చిన మైన్లను తొలగించే చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ శుక్రవారం జరిగే శాంతి ఒప్పందానికి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ హాజరవుతారని, తాను వెళ్లడం లేదని ట్రంప్ స్పష్టం చేశారు.