ఈ–20 పెట్రోల్‌పై తొలిసారి ధర్నా.. ఇంజిన్లు డ్యామేజ్.. మైలేజ్ పోతుందంటూ ఢిల్లీలో ఆందోళన
E20 పెట్రోల్ పై ఇన్నాళ్లుగా నెలకొన్న ఆందోళన ఉద్యమరూపం దాల్చనున్నట్లు కనిపిస్తోంది. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పెట్రోల్ లో ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ ను