ఈడెన్ గార్డెన్స్‌లో రాహుల్ కిరాక్ హాఫ్ సెంచరీ.. కేకేఆర్ ముందు 204 రన్స్ భారీ లక్ష్యం..
DC vs KKR: ఐపీఎల్ (IPL 2026)లో భాగంగా జరుగుతున్న చివరి లీగ్ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది.