రాష్ట్రవ్యాప్తంగా టీజీ ఈఏపీసెట్-ఇంజినీరింగ్ స్ట్రీమ్ ఎగ్జామ్స్శనివారం ప్రారంభమయ్యాయి. కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు తొలిరోజు రెండు సెషన్లలో కలిపి 93 శాతానికి పైగా హాజరు నమోదైందని ఎప్ సెట్ కన్వీనర్ విజయకుమార్ రెడ్డి తెలిపారు.