ఎస్‌ఎంఎస్‌-1 విభాగంలో నిలిచిన ఉత్పత్తి

విశాఖ స్టీల్‌ప్లాంటులోని ఎస్‌ఎంఎస్‌ (స్టీల్‌ మెల్ట్‌షాప్‌-1) లో సోమవారం సంభవించిన ప్రమాదం వల్ల ఆ విభాగంలో ఉత్పిత్తి నిలిచిపోయింది. అక్కడ విధులు నిర్వహించేందుకు ఉద్యోగులు భయపడిపోతున్నారు.