స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడిందే మేం

కేజీహెచ్‌ మార్చురీ వద్ద మృతుల కుటుంబ సభ్యులను లోకేశ్‌ పరామర్శిస్తున్న సమయంలో, ఆయనకు కార్మిక సంఘాలు, వామపక్షాల నాయకులు అడ్డుతగిలారు.