ఎస్‌ఎఫ్‌టీవీటీడీసీ చైర్మన్‌గా భరత్‌ భూషణ్‌

ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫిల్మ్‌, టెలివిజన్‌ అండ్‌ థియేటర్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ (ఎస్‌ఎఫ్‌టీవీటీడీసీ) చైర్మన్‌గా పి.భరత్‌ భూషణ్‌ను నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు విడుదల చేసింది.