ఏపీలో ఆలయాలు, మసీదులు, చర్చిలు ఆర్టీఐ పరిధిలోకి వస్తాయి.. కీలక ఆదేశాలు

Andhra Pradesh Temples Mosques Churches Come Under RTI: ఏపీలోదేవాలయాలు, మసీదులు, చర్చిలు సమాచార హక్కు చట్టం- 2005 పరిధిలోకి వస్తాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ వజ్జా శ్రీనివాసరావు బెంచ్‌ కీలక ఆదేశాలు జారీ చేసింది. విశాఖపట్నానికి చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదుపై విచారణ జరిపి ఆదేశాలు ఇచ్చారు. ఆలయాలు, చర్చిలు, మసీదుల పరిపాలనా వివరాలు సమాచార చట్టం పరిధిలోకి వస్తాయని సృష్టం చేశారు.