ఓటరు జాబితా సవరణపై దృష్టి సారించాలి
ఓటరు జాబితా సవరణలో జరిగే ప్రక్రియలో పార్టీ శ్రేణులు ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. స్థానిక అమరావతి గ్రౌండ్స్‌లో మంగళవారం నియోజకవర్గస్థాయి ఓటర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.