కొండగట్టులో 42వ గిరి ప్రదక్షిణ.. వినూత్నంగా సీడ్ బాల్స్ విసిరిన భక్తులు

జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న క్షేత్రంలో 42వ గిరి ప్రదక్షిణ మహోత్సవం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. శ్రీ సురేష్ ఆత్మరామ్ మహారాజ్ పిలుపు మేరకు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో వేలాది మంది భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు.