కొండమల్లేపల్లి జడ్పీ హైస్కూల్‌లో తోరణాలు కడుతుండగా విద్యుత్ షాక్... స్టూడెంట్‌కు తీవ్రగాయాలు
స్కూల్‌లో మామిడి తోరణాలు కడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కొట్టడంతో ఓ స్టూడెంట్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో సోమవారం జరిగింది.