కదలని కరకట్ట పనులు .. రెండేళ్లలో 2.5 కిలోమీటర్లకు 750 మీటర్లే పూర్తి

ములుగు జిల్లాలోని గోదావరి కరకట్ట నిర్మాణ పనులు ఆఫీసర్ల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారాయి. ఏండ్లుగా మంగపేట పట్టణ శివారులోని భూములు గోదావరి వరదల కోతకు గురవుతున్నా, ప్రభుత్వం చేపట్టిన కరకట్ట నిర్మాణ పనులు మాత్రం నత్తనడకన కొనసాగుతున్నాయి.