గ్రీన్‌కో ఒప్పందాలపై దర్యాప్తు చేయండి..ఈడీకి ఫిర్యాదు చేసిన బక్క జడ్సన్

రెన్యూవబుల్ఎనర్జీకి సంబంధించి గ్రీన్‌కో సంస్థతో ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలపై తక్షణమే దర్యాప్తు చేయించాలని సామాజిక కార్యకర్త బక్క జడ్సన్ డిమాండ్ చేశారు. శనివారం ఈడీకి అధికారికంగా ఫిర్యాదు చేశారు.