నంబర్ ప్లేట్ లేని కారుతో ఢీకొట్టి.. హైదరాబాద్ లో అడ్వకేట్ హత్య
హైదరాబాద్‌లో శనివారం తెల్లవారుజామున ఓ న్యాయవాది దారుణ హత్యకు గురయ్యారు. పక్కా స్కెచ్‌తో కారుతో ఢీకొట్టి హతమార్చారు. మాసబ్ ట్యాంక్ శాంతినగర్ ప్రాంతానికి చెందిన ఖాజా మొహిజుద్దీన్ (63) వృత్తిరీత్యా అడ్వకేట్.