కన్నబిడ్డకు కిడ్నీ ఇవ్వాలంటే తల్లికి డీఎన్‌ఏ పరీక్ష అవసరం లేదు

కన్న బిడ్డకు కిడ్నీ దానం చేసేందుకు ఏ తల్లీ తన మాతృత్వాన్ని డీఎన్‌ఏ పరీక్ష ద్వారా నిరూపించుకోవాల్సిన అవసరం లేదని మద్రాస్‌ హైకోర్టు స్పష్టం చేసింది.