‘కనీస వేతనాల కోసం ఐక్య పోరాటం’

వివిధ పరి శ్రమల కార్మికులు, అంగన్‌ వాడీ, ఆశా, వీవోఏ, మధ్యా హ్న భోజనం కార్మికులు, స్కీం వర్కర్లు, కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులకు కనీస వేతనం లేక ఇబ్బం దులు పడుతున్నారని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి.తేజేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌ అమ్మన్నాయుడు, శ్రామిక మహిళా కన్వీనర్‌ కె.నాగమణి అన్నారు.