కరీంనగర్ బంద్ దేనికోసం? బీఆర్ఎస్ తీరుపై పాయల్ శంకర్ ధ్వజం

బీఆర్ఎస్ నేతల తీరుపై పాయల శంకర్ నిప్పులు చెరిగారు. కౌశిక్ రెడ్డి నోటి దురుసు వల్ల జరిగిన వివాదాన్ని ప్రజా సమస్యగా చిత్రీకరిస్తూ బంద్‌కు పిలుపునివ్వడం హాస్యాస్పదమని ఆయన పేర్కొన్నారు.