కరూర్ తొక్కిసలాట, భార్యతో విడాకులు, త్రిష వివాదం, ప్రభుత్వ ఏర్పాటులో సస్పెన్స్.. కష్టాల కడలిని దాటిన విజయ్

2 ఏళ్ల క్రితం పార్టీ పెట్టిన విజయ్.. ఇప్పుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేవరకు అడుగడుగునా.. అడ్డంకులే ఎదురయ్యాయి. అడ్డంకులన్నీ దాటి.. ఎన్నికల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించినా.. ప్రభుత్వ ఏర్పాటులో కూడా కొన్ని రోజులుగా సస్పెన్స్ నెలకొంది. కరూర్ సభలో జరిగిన తొక్కిసలాట విషాదం, భార్యతో విడాకుల వివాదం, నటి త్రిషపై వచ్చిన ఆరోపణలు ఆయనను ఇరకాటంలో నెట్టాయి. అయినప్పటికీ.. ధైర్యంగా నిలబడి టీవీకే పార్టీ 2026 ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించింది. మేజిక్ ఫిగర్ సాధించే క్రమంలో ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న ఉత్కంఠ, రాజకీయ పద్మవ్యూహంలో విజయ్ పోరాట పటిమను చాటుతోంది.