ఉద్యోగులకు గుడ్ న్యూస్..ఆధార్...
ఉద్యోగులకు గుడ్ న్యూస్..ఆధార్ అడ్రస్ ఆధారంగా..నివాసప్రాంతాలకు ట్రాన్స్ ఫర్లు!
ఆధార్ లోని అడ్రస్ ఆధారంగా పర్మినెంట్ ఎంప్లాయీస్ను ట్రాన్స్ ఫర్ చేసేందుకు జీహెచ్ఎంసీ కసరత్తు చేస్తోంది. ఉద్యోగులకు వారి నివాస ప్రాంతాలకు సమీపంలోనే విధులు కేటాయించే ఉద్దేశంతో పారదర్శకమైన విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.