కేరళలో ఫ్రీ బస్ జర్నీ.. మహిళలు , ట్రాన్స్ జెండర్లరకు ఉచిత బస్సు ప్రయాణం

మహిళలు, ట్రాన్స్‌‌జెండర్లకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే ‘ప్రియదర్శిని’ పథకాన్ని కేరళ ప్రభుత్వం సోమవారం ప్రారంభించింది.