కృష్ణా జలాలను 66:34 నిష్పత్తిలోనే పంచాలి

కృష్ణా నదిపై తెలంగాణ అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను నిలుపుదల చేయాలంటూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)కి ఆంధ్రప్రదేశ్‌ విన్నవించింది.