ఖమేనీకి ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఎర్ఫాన్ సోల్తానీని ఉరితీస్తే అంతుచూస్తానంటూ హెచ్చరిక..

ప్రస్తుతం ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ గొడవల్లో దాదాపు 2వేల మంది వరకు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే వీరికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచి ఫుల్ సపోర్ట్ దొరుకుతోంది. ఖమేనీ పతనానికి అమెరికా అన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. వాటిని అదే స్థ