గే డేటింగ్ యాప్‌లో చాటింగ్.. కలుద్దాం అని చెప్పి డెలివరీ బాయ్‌కి ఊహించని షాక్!

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. గే డేటింగ్ యాప్‌లో రిజిస్టర్ అయినవాళ్లని పరిచయం చేసుకుని, ఆ తర్వాత వాళ్లని కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేసే ముఠాని పోలీసులు పట్టుకున్నారు. ఓ డెలివరీ బాయ్‌ గే డేటింగ్ యాప్ ద్వారా ఒకరితో పరిచయం పెంచుకున్నాడు. అవతలి వ్యక్తి కూడా కలుద్దామని చెప్పాడు. అయితే డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో నిందితుల్లో ఒకరు లిఫ్ట్ అడిగి కిడ్నాప్ చేశాడు.