‘గొడ్డలి పార్టీ నెవ్వర్ ఎగైన్’.. జగన్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ ఫైర్

మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ బెంగళూరు నుంచి వచ్చినప్పుడల్లా కొత్త వాదన తెస్తారన్నారు.