గోదావరి బేసిన్లో ఇప్పటివరకూ ఏ రాష్ట్రానికీ కేటాయింపుల్లేవా? ఉమ్మడి రాష్ట్రానికి ఇప్పుడున్న జలాలు కేటాయింపులు కాదా? అంటే.. రెండు రాష్ట్రాల జల వివాదాల పరిష్కారానికి ఏర్పాటు చేసిన కేంద్ర కమిటీ మీటింగ్ మినిట్స్‌లో అవుననే సమాధానమే వచ్చింది.