గొప్ప పోరాట యోధుడు కుమ్రంభీం.. ఆదివాసీలకు హక్కులను సాధించిన యోధుడు

ట్యాంక్ బండ్, వెలుగు: దేశం మొత్తం తరతరాలుగా చెప్పుకునేలా కుమ్రంభీం గొప్ప పోరాటం చేశారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కొనియాడారు.