గ్రేట్ ఇమ్మిగ్రెంట్స్ గా నలుగురు ఇండియన్ అమెరికన్లు.. కార్నెగీ కార్పొరేషన్ ప్రతిష్టాత్మక జాబితాలో చోటు
హ్యూస్టన్: న్యూయార్క్‌కు చెందిన కార్నెగీ కార్పొరేషన్ ప్రతిష్టాత్మక ‘గ్రేట్ ఇమ్మిగ్రెంట్స్, గ్రేట్ అమెరికన్స్’ 2026 జాబితాలో నలుగురు భారతీయ అమెరికన్లకు చోటు లభించింది.