సామినేని హత్య కుట్రదారులెవరో అందరికీ తెలుసు : సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు బృందా కారత్

'సామినేని రామారావు హత్య వెనుక ఎవరున్నారో, ఎవరు చేయించారో ప్రజలందరికీ తెలుసు, రామారావు నాయకత్వంలో సాగుతున్న ప్రజా ఉద్యమాలు, ఆయనకు వస్తున్న ఆదరణ తట్టకోలేక హత్య చేశారు' అని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు బృందా కారత్ ఆరోపించారు.