నిర్మల్: చేపల వేటపై నిషేధం...గోదావరి నదితో పాటు ప్రాజెక్టులు, చెరువులకు వర్తింపు

గోదావరి నదితో పాటు సాగునీటి ప్రాజెక్టులు, చెరువుల్లో చేపల వేటను నిషేధిస్తూ మత్స్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. బుధవారం నుంచి ఆగస్టు 31 వరకు రెండు నెలల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.