తాగొచ్చి వేధిస్తుండని భర్తను చంపిన భార్య...పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఘటన

ప్రతిరోజూ తాగొచ్చి వేధిస్తున్నాడని ఆగ్రహానికి గురైన ఓ మహిళ తన భర్తను హత్య చేసింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మంగళవారం రాత్రి జరిగింది.