రాష్ట్రానికి పట్టిన ఎల్‌‌నినో రేవంత్ రెడ్డి : మాజీ మంత్రి హరీశ్‌‌రావు

ప్రకృతి వల్ల వచ్చే ఎల్‌‌నినో కంటే రాష్ట్రానికి సీఎం రేవంత్‌‌రెడ్డి రూపంలో వచ్చిన 'రాజకీయ ఎల్‌‌నినో'నే పెద్ద ప్రమాదం అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు.