జ్యోతిష్యం : సింహరాశిలోకి శుక్రుడు.. 3 రాశుల వారి ఇళ్లల్లో లక్ష్మీదేవి స్థిర నివాసం

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రేమలు, పెళ్లిళ్లు, శృంగారం, శారీరక సుఖాలకు కారకుడైన శుక్రుడు... సింహరాశిలో ఎంతో హుందాగా వ్యవహరిస్తాడు. జులై 4 వ తేది రాత్రి 7:14 గంటలకు శుక్రుడు కర్కాటక రాశిని విడిచి సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు.