గార్బెజ్‌ పాయింట్స్‌లో చెత్తవేస్తే జరిమానా

నగరంలోని 16 ప్రాంతాల్లో నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన గార్బెజ్‌ పాయింట్స్‌లో చెత్త వేస్తే జరిమానా విధించాలని మున్సిపల్‌ కమిషనర్‌ ప్రపుల్‌దేశాయ్‌ శానిటేషన్‌ అధికారులను ఆదేశించారు.