గృహ గణనలో జిల్లా టాప్‌

గృహ గణనలో రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానంలో ఉందని కలెక్టర్‌ టి.నిషాంతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జనగణన- 2027లో భాగంగా గృహ గణన, అంచనా జనాభా లెక్కింపు ప్రక్రియ చేపట్టామన్నారు.