జడ్చర్ల వ్యవసాయ మార్కెట్ లో మళ్లీ రోడ్డెక్కిన రైతులు
జడ్చర్ల వ్యవసాయ మార్కెట్‌లో మక్కజొన్న రైతులు రెండోసారి రోడ్డెక్కారు. నెల రోజులుగా అమ్మకానికి తెచ్చి ఉంచిన మక్కజొన్నలను వ్యాపారులు కొనుగోలు చేయడం లేదని రైతులు ఆందోళనకు దిగారు.