జిల్లాల పునర్విభజన చిక్కు.. MPTC, ZPTC ఎన్నికలపై అనిశ్చితి!
జిల్లాల పునర్విభజనపై సీఎం చేసిన ప్రకటన రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. జిల్లాల హేతుబద్దీకరణపై జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజుల క్రితం ప్రకటించారు.