డేటా సెంటర్లకు లోటు లేకుండా విద్యుత్‌

విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో వేగంగా విస్తరిస్తున్న డేటా సెంటర్లకు లోటులేకుండా విద్యుత్తు అందిస్తామని విద్యుత్తు శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ పేర్కొన్నారు.