ఢిల్లీ పేలుళ్ల కేసు.. ఏఐ సాయంతో పేలుడు పదార్థాల తయారీ

ఎర్ర కోట పేలుళ్ల ఘటనలో ఏఐ చాట్‌బాట్, యూట్యూబ్ వీడియోల సాయంతో నిందితుడు జసీర్ పేలుడు పదార్థాలను రూపొందించినట్టు చార్జ్‌షీట్‌లో ఎన్‌ఐఏ అధికారులు పేర్కొన్నారు.