చీపురుపల్లి పట్టణ పరిధి లోని వంగపల్లిపేట ప్రజల తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపడుతు న్నట్లు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కిమిడి రామ్మల్లిక్ నాయుడు తెలిపారు. బుధవారం చీపురుపల్లి ప్రభుత్వాసుపత్రి సమీపంలో రూ.నాలుగు లక్షల అంచనా వ్యయంతో తాగునీటి బోరుబావి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.