తృణమూల్ తిరుగుబాటులో కొత్త ట్విస్ట్.. రెబల్స్‌ చేరికపై ఎన్సీపీఐ నేత యూటర్న్

తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం మరింత ముదిరింది. ఆ పార్టీకి చెందిన 20 మంది రెబల్ ఎంపీలు తాము నేషనలిస్ట్‌ సిటిజన్స్‌ పార్టీ ఆఫ్‌ ఇండియాలో విలీనం కావాలని నిర్ణయిం తీసుకున్నట్టు ప్రకటించారు. దీంతో అంతగా గుర్తింపులేని ఎన్సీపీఐ పార్టీ దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. అయితే, ఈ విలీనాన్ని తాను, తమ నేతలు వ్యతిరేకిస్తున్నట్టు ఆ పార్టీ జనరల్ సెక్రెటరీ వ్యాఖ్యానించారు. కానీ, ఆయన తన నిర్ణయాన్ని 24 గంటల్లోనే మార్చుకోవడం గమనార్హం.