తారుమారైన డెలివరీ బాయ్స్ సంపాదన.. పెట్రోల్ రేట్ల పెంపుతో రోజుకు రూ.500 కూడా మిగలట్లే!
నువ్విచ్చే 20, 30 వేల రూపాయల జీతం ఏంటీ బాసూ.. ఉదయం, సాయంత్రం సరదాగా డెలివరీలు చేసుకున్నా.. ర్యాపిడో, ఓలా వేసుకున్నా బిందాస్ గా ఆ డబ్బులు వస్తాయి కదా.. నిన్నా మొన్నటి