తిరుమల తరహా విధానం మరో 7 ఆలయాల్లో అమలు.. దర్శనం, వసతి ఉచితం.. దరఖాస్తు చేస్కోండి

Andhra Pradesh Volunteer System In All Temples: ఏపీ దేవాదాయశాఖ భక్తులకు అద్భుతమైన అవకాశం కల్పిస్తోంది. తిరుమల తరహాలోనే మిగిలిని ప్రధాన ఆలయాల్లో కూడా భక్తులకు సేవలు అందించేందుకు వాలంటీర్లుగా ఛాన్స్ ఇస్తోంది. ఈ నిర్ణయం తర్వాత భక్తుల నుంచి భారీ స్పందన వస్తోంది. ఆయా ఆలయాల్లో సేవలు అందించేందుకు ఎంతోమంది భక్తులు ముందుకు వస్తున్నారు. ఆయా ఆలయాలకు సంబంధించి దాదాపు 60వేలమంది వరకు వాలంటీర్లుగా భక్తులకుసేవలు అందించేందుకు దరఖాస్తు చేసుకున్నారు.