తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లేటెస్ట్ వెదర్ అప్‌డేట్.. ఈ ప్రాంతాల్లో వర్షాలు.. పిడుగులు!

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాల ప్రభావం కనిపిస్తోంది. దీంతో పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వానలు పడుతున్నాయి. మరో 48 గంటలు ఇలాంటి పరిస్థితులే ఉంటాయని వాతావరణ శాఖ చెబుతోంది.