తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తోంది : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

తెలంగాణ రైతులకు కేంద్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని నీటిపారుదల, పౌర సరఫరాలశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి చేస్తే కేంద్రం కొనుగోలు కోటా పెంచకుండా కేవలం మద్దతు ధర ప్రకటించి చేతులు దులుపుకుందని ఆరోపించారు.