తెల్ల బంగారం ధరలు పైపైకి

ఆదోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో తెల్ల బంగారం ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మంగళవారం పత్తి ధర క్వింటం గరిష్ఠంగా రూ. 8778 పలికింది.